మధుమేహాన్ని హరించే దాల్చిన చెక్క
దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచటానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచటానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండు సార్లైనా తీసుకుంటే మంచిది.
- దాల్చిన చెక్క పొడిని రోజుకు అరా టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్ డిఎల్ ) కొలెస్ట్రాల్ స్థాయులను
తగ్గిస్తుంది.
- ఇది ఆరోగ్యదాయిని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్ కూడా.
- దాల్చిన చెక్క పొడిని రోజుకు అరా టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్ డిఎల్ ) కొలెస్ట్రాల్ స్థాయులను
తగ్గిస్తుంది.
- ల్యుకేమియా , లింఫోమా (క్యాన్సర్) వంటి క్యాన్సర్ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పని చేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్ లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.
- రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.
- ఇది ఆరోగ్యదాయిని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్ కూడా.
- ఉషశ్రీ , న్యూట్రీషనిస్ట్,
కేర్ హాస్పిటల్ , హైదరాబాద్ .
Source: Sakshi newspaper
Family Edition
Dt: 9-9-2014

No comments:
Post a Comment